Home » 10tv Sarpanches Sammelanam 2025
పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అటువంటి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యత సర్పంచ్లది.
పిల్లలకు ఎన్ని భూములు, బిల్డింగ్ లు ఇచ్చినా ప్రయోజనం ఉండదు. వారికి మంచి చదువు చెప్పించాలి. అదే నిజమైన ఆస్తి.
తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు.. ఇటువంటి సమస్యలు గ్రామాల్లో చాలానే ఉన్నాయి. ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించి, గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం.
గ్రామ పంచాయతీని సచివాలయంగా చెప్పుకుంటాం. పంచాయతీ రాజ్ వ్యవస్థకు, సర్పంచ్ లకు చాలా గౌరవం ఉంది.
పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అటువంటి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యత సర్పంచ్లది.