Home » 10tv Sarpanchs Sammelanam -2025
10TV Grama Swarajyam: గ్రామ స్వరాజ్యం పేరుతో ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన 10టీవీ యాజమాన్యంకు, సిబ్బంది మా అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ (Dasoju Sravan) అన్నారు.
10TV Grama Swarajyam : 10టీవీ గ్రామ స్వరాజ్యం.. ‘సర్పంచ్ల సమ్మేళనం-2025’ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు సర్పంచ్ లు పాల్గొని వారి అభిప్రాయాలను తెలియజేశారు.
10TV Grama Swarajyam : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు నేను ఓ విజ్ఞప్తి చేస్తున్నా.. రాష్ట్రం అభివృద్ధికోసం అందరం ఏకతాటిపైకి రావాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కోరారు.
10TV Grama Swarajyam : మీ గ్రామంలోని సమస్యల పరిష్కారంకోసం ఓ ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలని ఎంపీ రఘునందన్ రావు నూతన సర్పంచ్లకు సూచించారు.
10TV Grama Swarajyam : 10టీవీ గ్రామ స్వరాజ్యం కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.