Home » 10tv Star Show
మీ ఆదరణ, అభిమానం నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
నా విషయంలో ఒకసారి జరిగింది. ఏదో జరిగి ఉంటేనే నాకు అంత గ్యాప్ వచ్చింది.
నేను జోకులు వేస్తే సానా యాదిరెడ్డి బాగా నవ్వారు. ఏం అవ్వాలని అనుకుంటున్నావు అని నన్ను అడిగారు.