Home » 11 People kills
Toxic liquor kills 11 in MP Morena : కల్తీ మద్యం మందుబాబుల ప్రాణాల్ని నిలువునా తీసేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు చెహ్రా మాన�