12 daughters

    తండ్రి పాడె మోసి..చితికి నిప్పంటించిన 12 మంది కూతుళ్లు..

    January 31, 2021 / 03:40 PM IST

    12 daughters gave shoulde to father’s body and performs last rights : హిందూ సంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే కర్మకాండలన్నీ కొడుకులే చేస్తారు. కొడుకులు లేకపోతే కొడుకులు లేకపోతే అన్నదమ్ములుగానీ వారి కొడుకులు గానీ లేదా వారి తరపు బంధువులు చేస్తారు. కానీ కాలం మారుతోంది. కొడుక

10TV Telugu News