-
Home » 12 fingers 20 toes
12 fingers 20 toes
కాళ్లకు 20, చేతులకు 12 వేళ్లు : మంత్రగత్తె అంటూ వేధింపులు
November 25, 2019 / 04:34 AM IST
ఒడిషాలోని గంజాంకు చెందిన కుమారీ నాయక్ అనే 65 మహిళకు పుట్టుకతోనే కాళ్లకు 20 వేళ్లు..చేతులకు 12 వేళ్లతో పుట్టింది. అదే ఆమెకు శాపంగా మారింది. మంత్రగత్తె అంటూ ఊరంతా ఆమెపై ముద్ర వేసింది. అంతులేని వివక్ష చూపింది. ఇంటిలో నుంచి బైటకు రాకూడదంటూ ఆంక్షల�