Home » 123 Students
అమెరికాకు చెందిన ఐదేళ్ల చిన్నారి క్యాథలీన్ హార్డీ వయస్సుకు మించిన పెద్దమనస్సును కనబరించింది. విస్టాలోని బ్రీజ్ హిల్ స్కూల్లో చదువుతున్న ఐదు సంవత్సరాల క్యాథలీన్ హార్డీ తోటి విద్యార్ధులకు లంచ్ ఫీజులు కట్టింది. లంచ్ కు డబ్బులు కట్�