Home » 128.85 crores
దేశంలో నిమిషానికి 49 మంది పుడుతుంటే 15 మంది కన్నుమూస్తున్నారు. మరణాలు సంభవిస్తున్నప్పటికీ పుట్టుకొస్తున్న శిశువులతో దేశ జనాభా ఏడాది వ్యవధిలో అదనంగా 1.45 కోట్లు పెరిగిందట. దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల శాఖ తాజాగా గణాం