Home » 12th Floor
నోయిడాలోని సూపర్ టెక్ కేప్ టౌన్ సొసైటీలో ఈ ఘటన జరిగింది.
వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జంటలు క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. గొడవల కారణంగా గుజరాత్లో ఒక జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ చిన్నారితో కలిసి 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
కొద్ది రోజుల ముందే ఇదే ఫరీదాబాద్ లో మరో షాకింగ్ ఘటన జరిగింది. 9వ అంతస్థులో పడిపోయిన దుస్తులు తీసేందుకు 10వ అంతస్థు నుంచి పిల్లాడికి చీర కట్టి కిందకు దించి తర్వాత పైకి లాగింది.
కరోనా సోకి భర్తను కోల్పోయిన మహిళకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఇరుగు పొరుగువారు వేధింపులకు గురిచేశారు. సూటీ పోటీ మాటలతో మానసికంగా హింసించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె తన ఏడు సంవత్సరాల కొడుకుతో తను నివసించే అపార్ట్ మెంట్ 12వ అంతస్థు నుం