Home » 14 days
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచారం కేసులో నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో మేజిస్ట్రేట్ పాండునాయక్ ఎదుట పోలీసులు నలుగురు నిందితులను హాజరుపర్చారు.
చంద్రయాన్ 2 సక్సెస్ అయ్యిందా లేదా అనేది తేలిపోవటానికి మరో 12 రోజుల సమయం ఉంది అంటున్నారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. ఆశలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయంటూ శుభవార్త కూడా చెప్పారు. 2 కిలోమీటర్ల ఎత్తులో కట్ అయిన సిగ్నల్స్‌తో అయోమయం నెలకొంది మొదట్లో. ఆర్బ