-
Home » 14 Reels entertainment
14 Reels entertainment
దూకుడు నుంచి అఖండ 2 వాయిదా వరకు.. అసలు ఏం జరిగింది..
బాలకృష హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.(Dookudu to Akhanda 2) భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది.
అప్పుడు క్రాక్.. ఇప్పుడు అఖండ 2.. మహేష్ బాబు నిర్మాతలకు తప్పని తిప్పలు..
సినిమాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎదో కొత్త కారణం వల్ల డిలే అవుతూ ఉంటాయి. ఇప్పుడు అఖండ 2(Akhanda 2) సినిమా విషయంలో అదే జరిగింది.
అఖండ 2 రిలీజ్ పై 14 రీల్స్ అఫిషియల్ ప్రకటన..
బాలకృష్ణ అఖండ 2 (Akhanda 2)పోస్ట్ పోన్ అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల అవుతుంది అను అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ అనూహ్యంగా వాయిదా పడటం చర్చనీయాంశం అయ్యింది.
బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అఖండ 2 రిలీజ్ పై సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు..
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2 సినిమా నేడు(డిసెంబర్ 5) విడుదల కావాల్సింది. కానీ,(Suresh Babu) అనివార్య కారణాల వల్ల వాయిదాపడిన విషయం తెలిసిందే.