Home » 166 Counting Halls
GHMC elections counting begins : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. అనంతరం బ్యాలెట్ పత్రాలు లెక్కించనున్నారు. 30 కౌంటింగ్ కేంద్రాల్లో 150 డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 166 కౌంటింగ్ హాల�