Home » 18 Pages
కరోనా వల్ల సడెన్‌గా షూటింగ్స్‌కి బ్రేక్ పడడంతో సినిమాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి.. లాక్డౌన్ రిలాక్స్ చెయ్యడంతో.. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ మళ్లీ సినిమాలు స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు..
యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్, మలయాళీ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ జంటగా ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘18 పేజీస్’..
అర్జున్ సురవరం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత యంగ్ డైనమిక్ హీరో నిఖిల్, మళయాలీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘18 పేజీస్’..
అల్లు అర్హ, అల్లు అరవింద్‌ల క్యూట్ వీడియో వైరల్..
నిఖిల్ హీరోగా అల్లు అరవింద్, సుకుమార్ కలయికలో ‘18 పేజీస్’ ప్రారంభం..