Home » 18th June 2021
Romantic: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న మూడో సినిమా ‘రొమాంటిక్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. కేతికా శర్మ హీరోయిన్‌గా, అనిల్ పాదూరి డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. శ్రీమతి లావణ్య సమర్పణలో, పూరీ జగన్నాథ్ టూ�