-
Home » 193 deaths
193 deaths
ఒకేరోజు 8వేలకు పైగా.. దేశంలో లక్షా 82వేల కరోనా కేసులు
May 31, 2020 / 05:04 AM IST
భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో ఏకంగా 8,380 మందికి కొత్తగా కరోనా సోకగా 193 మంది చనిపోయారు. జాతీయ స్థాయిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 182,143క