Home » 1st Semi-Final
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచులో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో తొలి సెమీఫైనల్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఆదిలోనే న్యూజిలాండ్ రెండు వికెట్ �
ఆసియా ఎమర్జింగ్ కప్ అండర్ 23 క్రికెట్ టోర్నమెంట్లో భారత్ పోరాటం ముగిసింది. దాయాది పాకిస్తాన్ చేతిలో భారత్ కేవలం మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. టైటిల్ ఫేవరెట్ అనుకున్న భారత జట్టు అనూహ్యంగా సెమీఫైనల్లో ఓడిపోయింది. పాకిస్తాన్తో జరిగి�