Home » 20 kg
ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా కిలోల కొద్దీ బంగారం. చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏదో నిధి రాశి పోసినట్లుగా కిలోల కొద్దీ బంగారు నాణాలు.
మార్కెట్ లో బంగారం ధర తగ్గిందని తెలిస్తే చాలు గబగబా వెళ్లి కొనేసుకోవాలనుకుంటాం. అటువంటిది ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా ఇవ్వకుండా (చెల్లించకుండా) అదికూడా గ్రాము రెండు గ్రాములు కాదు ఏకంగా 20 కిలోల బంగారం ఊరికనే వస్తుందంటే మాటలా. Read Also : లక్ష్మీస్�