20 min late

    Job lost: 7 ఏళ్లలో తొలిసారి 20 ని’ లేటు.. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి

    August 4, 2022 / 05:15 PM IST

    Job lost: చాలా సంస్థల్లో ఉద్యోగుల టైమింగ్ చాలా స్టిక్ట్‭గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీసు టైంకు రావాల్సిందే. ఉద్యోగులు కూడా ఈ టైమింగ్స్ ఫాలో అవ్వాలనే అనుకుంటారు. అయితే అనుకోని సందర్భాల్లో కొన్నిసార్లు ఆఫీసుకు రావడం కాస్త ఆలస్యం కావచ్చు. క�

10TV Telugu News