Home » 2018-19
కార్పొరేట్ కంపెనీలు, బిజినెస్ హౌజెస్ నుంచి ఎన్నికల సమయంలో పొలిటికల్ పార్టీలకు DONATION ఇవ్వడం అందరికీ తెలిసిందే. అయితే 2018-19 ఫిస్కల్ ఇయర్‌కు వచ్చిన రూ.876కోట్లలో BJPకే పెద్ద మొత్తంలో ముట్టాయట. ఆ తర్వాత కాంగ్రెస్ కు అందాయని పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్
భారత్ వృద్ధి రేటు స్వల్పంగా పుంజుకుంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనావేసింది.2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ GDP గ్రోత్ 7.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది.