Home » 2019 world cup
అక్టోబర్ 4 నుంచి వన్డే ప్రపంచకప్ జరగనుంది. 2011 తరువాత టీమ్ఇండియా మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడలేదు. ఈ సారి స్వదేశంలోనే మెగా టోర్నీ జరగనుండడంతో భారత జట్టుపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
2019 వరల్డ్ కప్ సందర్భంగా న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతే ధోని రిటైర్ అవ్వాలనుకున్నాడు. ఈ విషయాన్ని ధోని, రిషబ్ పంత్ కలిసి ఉన్నప్పడు తనతో జరిగిన సంభాషణ ద్వారా తెలిసింది.
వరల్డ్ కప్ నిమిత్తం విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరనుంది టీమిండియా. మే 30నుంచి జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా భారత్ జూన్ 5న తొలి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ మ్యాచ్‌కంటే ముందు భారత్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడా�
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. వరల్డ్ కప్‌కు దేశం నుంచి 16మందిని తీసుకోవాలని ఐసీసీకి సూచించినట్లు తెలిపాడు. ఏప్రిల్ 17 బుధవారం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును విడుదల చేస్తూ.. ఇది ప్రైమరీ జట్టు మాత్రమే అని ప్రస్తావించింది. అం�
వరల్డ్ కప్ జట్టులో స్టీవ్ స్మిత్.. డేవిడ్ వార్నర్ లకు మరో అవకాశమిచ్చింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఏడాది నిషేదం తర్వాత వరల్డ్ కప్ జట్టులో వారికి స్థానం కల్పించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాది పాటు �