Home » 2023 Asia Cup
1984లో టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు పదహారు సార్లు తలపడ్డాయి. వన్డే ఫార్మాట్లో 13 మ్యాచ్‌లు ఆడగా.. మూడు మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్లో తలపడ్డాయి.
2008 ముంబయి దాడుల తర్వాత మొట్టమొదటిసారి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రతినిధి బృందం పాకిస్థాన్ దేశంలో పర్యటించనుంది....
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam) ఇటీవల ఓ కొత్త బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ బైక్‌ను తీసుకున్నాడు. ఈ బైక్‌పై లాహోర్‌లోని వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు.
ముల్తాన్‌లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైన సందేశం ఇచ్చారు. కోహ్లీ.. మీరు అలా చేస్తే మిమ్మల్ని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ కంటే ఎక్కువగా ప్రేమిస్తాం అంట�
జైషా చేసిన ప్రకటనపై పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చైర్మన్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పీసీబీ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 2023లో పాకిస్తాన్లో ఆసియా కప్ జరగనుంది. అయితే, ఈ టోర్నీకి దాదాపు సంవత్సర కాలం సమయం ఉంద�