Home » 2024 General Elections
Elections Results 2024 : తాజా ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. రాయ్‌బరేలిలో రాహుల్ గాంధీ 3,60,914 ఓట్లతో ముందంజలో ఉండగా, బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ 1,59,870 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
సాయంత్రం 5 గంటల వరకు సుమారు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.
బలమైన ప్రాంతీయ పార్టీలు 2024లో బీజేపీని తమ సొంత గడ్డపై ఎదుర్కోవడానికి ఒంటరిగానే ఉండాలని, అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోటీలో ఉన్న స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చేలా నితీశ్ వ్యూహమని సమాచారం.
బుధవారం ఒడిశా రాజధాని భుబవేశ్వర్ వచ్చి నవీన్ పట్నాయక్‌తో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. మరుసటి రోజే (గురువారం) ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు పట్నాయక్. మోదీతో సమావేశం అనంతరం పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ మూడో కూటమి..
2024 ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్ చేశారా? గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆయన స్ట్రాటజీ సిద్ధం చేశారా? ఇంతకీ ప్రధాని మోదీ ఎన్నికల స్ట్రాటజీ ఏంటి?
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ సా ఆదివారం కీలక ప్రకటన చేశారు. పట్నా వేదికగా పలు బీజేపీ మోర్చాలతో రెండు రోజుల పాటు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో పాల్గొని నిర్ణయం తీసుకున్నారు. "2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ - జేడీయూ కలిసి పోటీ చేస్తాయని నరేంద్ర మో�