Home » 2025 ICC Champions Trophy
ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి పాకిస్తాన్ ఎంత కసితో ఉందో అందరికీ తెలుసు. సుమారు 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ లో ఒక ఐసీసీ ఈవెంట్ జరగబోతోంది. దీంతో ఈ టోర్నీలో ఎలాగైనా గెలవాలని భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే, అదొక్కటే కాదు. పాకిస్తాన్ జట్టుకు ఇంకో ఆశ
Champions Trophy Final : ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‌లకు క్వాలిఫై అయితే, ఫైనల్‌తో సహా పాకిస్తాన్ నుంచి తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదేగానీ జరిగితే.. దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించవచ్చని నివేదిక వెల్లడించింది.