Home » 24K Gold Rate
బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. గడిచిన నాలుగు రోజులుగా గోల్డ్ రేటు భారీగా తగ్గుతూ వస్తోంది.
Gold Price In Hyderabad: హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.100 పెరిగి, రూ.1,00,600గా ఉంది
బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకుందా.. ఇంకా పెరుగుతుందా అని సామాన్యుడి గుండెల్లో గుబులు మొదలైంది. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లకు ఎదురుచూస్తున్న కొద్దీ పరిగెడుతూనే ఉంది బంగారం. సోమవారం మార్కెట్ ముగిసేనాటి�