Home » 25 basis points
చాలా బ్యాంకులు వాటి రెపో-లింక్డ్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత రుణ రేట్లు (EBLRలు), నిధుల ఆధారిత రుణ రేటు మార్జినల్ కాస్ట్ (MCLR)లను తగ్గించాయి.
రిజర్వ్ బ్యాంక్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ ఫూల్ కాకుండా.. నిజం అంటోంది. బ్యాంకుల నుంచి తీసుకునే హోంలోన్, కారు లోన్, పర్సనల్ లోన్ లపై వడ్డీ తగ్గించింది.