Home » 25 killed
దాడికి పాల్పడిన వారు ఇస్లామిక్ స్టేట్‌కు విధేయత చూపుతున్న తిరుగుబాటు గ్రూపు అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎడిఎఫ్) సభ్యులని తెలిపిన అధికారులు దాడి చేసినవారు ఎంత మందిని అపహరించారనే వివరాలు వెల్లడించలేదు.
ఖాట్మండు : మండు వేసవిలో నేపాల్ దేశాన్ని తుఫాన్ వణికించేసింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలకు 25మంది మృతి చెందారు. మరో 400ల మంది తీవ్రంగా గాయపడ్డారు. వందలాదిమంది నిరాశ్రయులయ్యారు. దేశ రాజధాని ఖాట్మండు నగరానికి దక్షిణాన 120 కిలోమీటర్ల దూరంలోని