-
Home » 2nd time
2nd time
‘మాస్కులు పెట్టుకోం’ అంటున్న ముంబై వాసులు..ఒక్క రోజులో రూ. 48 లక్షల జరిమానా వసూలు
March 13, 2021 / 02:35 PM IST
BMC fine Rs 48 lakhs for not wearing mask : కరోనా..కరోనా..కరోనా. ఎక్కడ విన్నా అదే మాట. మాస్కులు..మాస్కులు పెట్టుకోండీ బాబూలూ అంటూ ప్రభుత్వాలు..అధికారుల గగ్గోలు. మాస్కులు పెట్టుకుని శానిటైజన్ రాసుకుని విసిగిపోయాం..ఈసారికరోనా వచ్చినా దాని అమ్మలాంటి వైరస్ లు వచ్చినా మాస్క