2PATIENTS

    ఆ హాస్పిటల్‌లోని డాక్టర్లు,నర్సులతోసహా 108మంది క్వారంటైన్‌కి…

    April 4, 2020 / 07:35 AM IST

    ఇద్దరు పేషెంట్ల కారణంగా ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ లో పనిచేసే దాదాపు 108మంది(డాక్టర్లు,నర్సులు,ఇతర పారామెడికల్ స్టాఫ్)ని క్వారంటైన్ లో ఉంచారు. ఇద్దరు COVID-19 పేషెంట్లకు ముందుసారి టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ రాగా,రెండోసారి టెస్ట్ చేసినప్పు

10TV Telugu News