Home » 3.7
Earthquake in Assam : అసోంలో శుక్రవారం (నవంబర్ 13,2020) తెల్లవారుజామున 3.23 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదు అయింది. కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ ప్రకటించిం�