Home » 3 Capitals Bill
మూడు రాజధానుల బిల్లు రద్దు_
రూల్ 71 అనేది అసలు దేశంలోనే ఎక్కడా లేదని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనే రూల్ 71 ఉందన్నారు.
సీఎం జగన్ ను కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. మండలి వ్యవహారంపై సీఎం జగన్ సమీక్షించారు.
వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలసీని తాము వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద నోటిసిచ్చామని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు.
మూడు రాజధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరిగింది. ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశమైంది. ప్రతిపక్ష సభ్యులు, అధికారపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం జగన్ మాట్ల�