300 generalist officers

    బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జనరలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు

    December 12, 2019 / 09:22 AM IST

    బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -2,  జనరలిస్ట్ ఆఫీసర్ స్కేల్ -3  ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 300 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్�

10TV Telugu News