-
Home » 3D printed ear
3D printed ear
America : అరుదైన ఆపరేషన్..త్రీడీ చెవి ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్
June 7, 2022 / 09:56 AM IST
మెక్సికోకు చెందిన అలెక్సాకి పుట్టుకతోనే కుడి చెవి చిన్నగా.. సరైన ఆకృతి లేకుండా ఉండేది. ఆ యువతి లివింగ్ సెల్స్ ఆధారంగా పేషెంట్‌కు సంబంధించిన త్రీడీ ప్రిటింగ్ చెవిని ఈ సంస్థ రూపొందించింది.