America : అరుదైన ఆపరేషన్..త్రీడీ చెవి ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్
మెక్సికోకు చెందిన అలెక్సాకి పుట్టుకతోనే కుడి చెవి చిన్నగా.. సరైన ఆకృతి లేకుండా ఉండేది. ఆ యువతి లివింగ్ సెల్స్ ఆధారంగా పేషెంట్‌కు సంబంధించిన త్రీడీ ప్రిటింగ్ చెవిని ఈ సంస్థ రూపొందించింది.
American doctors : అమెరికా డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేశారు. ఓ యువతికి త్రీడీ ప్రింటెడ్ చెవిని ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా విజయవంతంగా అమర్చారు. ఆ యువతి లివింగ్ సెల్స్‌ను ఉపయోగించి ఈ చెవికి డాక్టర్లు రూపకల్పన చేశారు. త్రీడీ బయో థెరప్యూటిక్స్ అనే రీజనరేటివ్మెడిసిన్కంపెనీ తొలిసారిగా ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది.
Pig Heart: మనిషికి పంది గుండె.. ఆపరేషన్ సక్సెస్!
మెక్సికోకు చెందిన అలెక్సాకి పుట్టుకతోనే కుడి చెవి చిన్నగా.. సరైన ఆకృతి లేకుండా ఉండేది. ఆ యువతి లివింగ్ సెల్స్ ఆధారంగా పేషెంట్‌కు సంబంధించిన త్రీడీ ప్రిటింగ్ చెవిని ఈ సంస్థ రూపొందించింది. ఇది విజయవంతం కావడంతో మైక్రోషియాతో బాధపడే మరింత మంది రోగులకు ఈ టెక్నాలజీని ఉపయోగించి కొత్త జీవితం ఇవ్వొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.