Irumudi Actress Sam : హాఫ్ శారీలో ఇరుముడి నటి.. సామ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్..
ఇటీవల రవితేజ ఇరుముడి సినిమాలో గాయత్రి పాత్రతో మంచి ఫేమ్ తెచ్చుకున్న నటి సామ్ (Sam). లేటెస్టుగా ఆమె గ్రీన్ కలర్ హాఫ్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.



















