Home » Sam
తాజాగా సమంత తన సోషల్ మీడియాలో తన 16 ఏళ్ళప్పటి ఫొటో ని షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో ఈ ఫొటో ఉంది.
శాకుంతలం చిత్రయూనిట్ నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ లో సమంత, దిల్ రాజు, గుణశేఖర్ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వీరు సమాధానాలు చెప్పారు.
సమంత(Samantha) పాన్ ఇండియా(Pan India) సినిమా శాకుంతలం(Shakunthalam) సినిమాతో ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. తాజాగా హైదరాబాద్(Hyderabad) LB స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో సమంత పాల్గొని శాకుంతలం సినిమా ప్రమోషన్స్ చేసింది.
శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా సమంత తన ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించింది. పలువురు అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలిచ్చింది.
శాకుంతలం సినిమా పాన్ ఇండియా కావడంతో అన్ని భాషల్లో సమంత గ్రాండ్ గా ప్రమోషన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలని చెప్తుంది. ఈ ఇంటర్వ్యూలలో చాలా రోజుల తర్వాత విడాకుల తరవాత తన లైఫ్ గురించి మాట్లాడింది.
శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత చాలా రోజుల తర్వాత మీడియా ముందుకి వచ్చింది. ఇక అప్పట్నుంచి మళ్ళీ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ అయింది, షూటింగ్స్ లో పాల్గొంటుంది. ప్రస్తుతం సమంత బాలీవుడ్ సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటుంది. త్వర�
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో శాకుంతలం సినిమా సమయంలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఓ భంగిమలో సమంత నిల్చున్న ఓ ఫోటోని షేర్ చేసి.. శాకుంతలం సినిమా చేసేటప్పుడు ఎప్పుడూ............
గత కొన్ని రోజులుగా సమంత ఇంటివద్దే ఉంటూ మయోసైటిస్ కి చికిత్స తీసుకుంటుంది. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనపడటంతో సమంత ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి...............
ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉన్న సమంత విడాకుల తర్వాత కూడా మరింత యాక్టీవ్ గా ఉండేది. రోజూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, పోస్ట్ లు పెట్టేది. కానీ కొన్ని నెలలుగా సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది. ఇటీవల...........
ఇన్స్టాగ్రామ్ నుంచి సమంత సంపాదన ఎంతో తెలుసా ?