Pawan Kalyan : గురువాయూరప్పను దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. ఫోటోలు..
కేరళం రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.








