40.8 Degrees

    Weather Report : సూర్యుడి భగభగలు 

    March 27, 2019 / 12:26 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చి 26వ తేదీ మంగళవారం పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం లక�

10TV Telugu News