Home » 40 Years TDP
తెలుగుదేశం పార్టీని తెలుగు వారిని ఎవ్వరు విడదీయలేరని పేర్కొన్నారు. తెలుగు కీర్తిని వ్యాపింప చేసిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని అన్నారు.
రాజకీయాల్లో సత్తా చాటిన ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు.(Galla Jayadev Demand BharatRatna)
తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందేనని ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు.
తెలుగుదేశం పార్టీ 40వ వ్యవస్దాపక దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఈరోజు జరుపుకుంటున్నాయి. హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గోంటుండగా...
40 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానంపై ప్రత్యేక లోగో ఆవిష్కరించారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో...