-
Home » 43 days
43 days
ఒంటికాలితోనే 43 రోజుల్లో 3,800 కిలోమీటర్ల సైకిల్ యాత్ర..దేశంలోనే ఏకైక ఫిమేల్ పారా సైక్లిస్ట్‌గా తాన్యదగా రికార్డ్
January 22, 2021 / 03:39 PM IST
Madhya pradesh tanya dhag cycled 3800 kilometers 43 days : ఆత్మవిశ్వాసం ఉంటే అంగవైకల్యం అడ్డురాదని నిరూపించిందో యువతి. ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నా..సాహసాలు చేసేందుకు నేను రెడీ అంది. ఒంటికాలితోనే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ సైకిల్ యాత్ర పూర్తిచేసి దేశంలోనే ఏకైక ఫిమేల్ �