50% Indians

    ఫిబ్రవరి నాటికి దేశంలో 50%మందికి కరోనా వస్తుంది: కేంద్ర కమిటీ

    October 20, 2020 / 06:35 AM IST

    covid:దేశంలో సగం జనాభాకు వచ్చే ఫిబ్రవరి నాటికి Covid Positive వస్తుందట. వైరస్ వ్యాప్తిని తగ్గించే క్రమంలో కేంద్ర ప్రభుత్వ కమిటీ సోమవారం కీలక ప్రకటన చేసింది. ఇండియాలో ఇప్పటివరకూ 7.55 మిలియన్ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ తర్వాత ఇండియానే �

10TV Telugu News