Home » 50 members list
bjp candidates ghmc elections: గ్రేటర్ ఎన్నికల్లో 50మందితో కూడిన మొదటి జాబితాను విడుదల చేయడానికి బీజేపీ సిద్ధమైంది. ఇవాళ(నవంబర్ 18,2020) మొదటి జాబితా ప్రకటించేందుకు రెడీ అయింది. హయత్నగర్ నుంచి కల్లెం రవీందర్ రెడ్డి, హస్తినాపురం నుంచి నరేశ్ యాదవ్, జీడిమెట్ల- తా