-
Home » 5G service in India
5G service in India
Jio 5G – Airtel 5G : భారతీయ నగరాల్లో జియో – ఎయిర్టెల్ 5G సర్వీసులు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం.. 5G ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?
November 18, 2022 / 08:35 PM IST
Jio 5G And Airtel 5G : రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ 5G (Airtel 5G) ప్రస్తుతం అనేక భారతీయ నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. టెలికాం కంపెనీలు 5G సర్వీసులతో సిద్దంగా ఉన్నాయి. దేశంలో క్రమంగా మరిన్ని నగరాలకు 5G సర్వీసులను అందిస్తున్నాయి.