5G Support

    అద్భుతమైన ఫీచర్లు, 5G సపోర్టుతో Redmi K30 Pro ఫోన్

    March 11, 2020 / 05:53 AM IST

    చైనీస్ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ బ్రాండ్ Redmi నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. అదే.. Redmi K30 pro స్మార్ట్ ఫోన్. కొన్నివారాల నుంచే ఈ ఫోన్ లాంచ్ తేదీపై రుమార్లు వస్తున్నాయి. రెడ్ మి K30 స్మార్ట్ ఫోన్ లాంచింగ్ తేదీని ప్రకటించింది. ఈ నెలాఖరులో

10TV Telugu News