7 reasons

    Vitamin D: శరీరంలో విటమిన్ డి లోపించడానికి కారణాలు, లక్షణాలు

    July 22, 2022 / 02:04 PM IST

    ప్రపంచవ్యాప్తంగా జనాభాలో విటమిన్ డి లోపం పెరుగుతున్నట్లు ఆస్టియోపోరోసిస్ ఇంటర్నేషనల్ అనే సైంటిఫిక్ జర్నల్‌ ప్రచురించింది. తక్కువ విటమిన్ డి స్థాయిలు బోలు ఎముకల వ్యాధి, పగుళ్లు, ఎముక సాంద్రత కోల్పోవడం , రికెట్స్ వంటి అనేక ఇతర వ్యాధుల ప్రమా�

10TV Telugu News