-
Home » 8th Pay Commission Update
8th Pay Commission Update
8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పండగే.. ఈ జనవరిలో డీఏ ఎంత పెరగొచ్చంటే?
8th Pay Commission : 2026 జనవరిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ లభించే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం సిఫార్సులకు ముందు డీఏ, డీఆర్ 5శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ న్యూస్.. 8వ వేతన సంఘంపై కీలక అప్డేట్.. భారీగా పెరగనున్న జీతాలు..!
8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచే అవకాశం ఉంది.
8th Pay Commission : బిగ్ అప్డేట్.. లక్షలాది పెన్షనర్లకు బిగ్ రిలీఫ్.. 12 ఏళ్లకే పూర్తి పెన్షన్ వస్తుందా? ఫుల్ డిటెయిల్స్..!
8th Pay Commission Update : 8వ వేతన సంఘానికి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ దక్కనుంది.. ఓసారి లుక్కేయండి..
8వ వేతన సంఘం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత పెరగొచ్చు.. గ్రేడ్ లెవల్ వారీగా ఎంత ఉండొచ్చంటే?
8th Pay Commission : 8వ వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వస్తుందో క్లారిటీ లేదు. కొత్త ఫిట్మెంట్ అంశం, ఇతర అలవెన్సులతో నెట్ శాలరీ ఎంత ఉండొచ్చంటే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే 42 కీలక పదవులు, ఛైర్మన్ నియామకాలు.. త్వరలో అధికారిక ప్రకటన!
8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటుపై చైర్మన్, మరో ఇద్దరు సభ్యులతో సహా అత్యున్నత పదవులను భర్తీకి పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లకు అలర్ట్.. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 అయితే.. జీతం ఎంత పెరుగుతుంది? పూర్తి లెక్కలు మీకోసం..!
8th Pay Commission Salary : 8వ వేతన సంఘం అమలు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంత ప్రయోజనం పొందుతారో ఫిట్మెంట్ అంశం ఆధారంగా నిర్ణయిస్తారు.
బిగ్ అలర్ట్.. ఈసారి 2 విడతల్లో డీఏ విడుదల..? భారీగా పెరగనున్న పెన్షర్లు, ఉద్యోగుల జీతాలు..!
8th Pay Commission Update : కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త.. బకాయిపడిన 18 నెలల డీఏ, డీఆర్లను రెండు విడతల్లో విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.