Home » 90 Workers
ఒడిశాలోని రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయిన ఘటనలో 90మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బుధవారం (నవంబర్ 13, 2019) రాత్రి బాలాసోర్ కి 20కిలోమీటర్ల దూరంలోని పన్పానా ప్రాంతంలో ఫాల్కన్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ నడుపుతున్న ప్లాం�