Home » KTR
48 గంటల్లో ఆ గుడులను పునర్నిర్మించకపోతే వాళ్ల సంగతి చూస్తా. జూబ్లీహిల్స్ పోలింగ్ తర్వాత నేనే గోదావరిఖని వెళ్తా.
గోపీనాథ్ భార్యకు, కొడుకు తారక్ కు న్యాయం చేయండి. 6 గ్యారెంటీలకు తూట్లు పొడిచారు.
ఏనాడైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ మీ బస్తీలకు వచ్చి మీ సమస్యలను అడిగి తెలుసుకున్నాయా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో హైడ్రా హాట్ టాపిక్ అయింది. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు హైడ్రా కూల్చివేతలపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి.
ఎల్ అండ్ టీ నుంచి కేసీఆర్, కేటీఆర్ డబ్బులు వసూలు చేసుకున్నారు. ఎల్ అండ్ టీ మునగడానికి కారణం కేసీఆర్, కేటీఆర్ కాదా?
కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని కేటీఆర్ చెప్పారు.
రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు రూ.100 కోట్లు రాహుల్ గాంధీకి పంపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం జరుగుతోందన్నారు.
మణుగూరు (Manuguru) లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి, దహనం చేసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా ఎత్తేస్తారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే.. జరుగుతుందని మేం ముందే చెప్పాం.