Home » AA 22
తాజాగా ఈ సినిమా నుంచి ఓ అధికారిక ప్రకటన రిలీజ్ చేసారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తోన్న సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.
ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు చర్చగా మారింది.