Home » Aadhaar enrolment ID
PAN-Aadhaar : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నోటిఫికేషన్లో పాన్ కార్డ్ హోల్డర్లు డిసెంబర్ 31, 2025 లోపు అసలు ఆధార్ నంబర్‌ను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాలి.
ఆధార్ కార్డు అనేక డాక్యుమెంట్లలో ఎంతో ముఖ్యమైనది.. గుర్తింపు కార్డుగా వినియోగంలో ఆధార్ తప్పనిసరిగా మారింది. వివిధ ప్రభుత్వ పథకాలు, ఇతర సర్వీసులు ఏది పొందాలన్నా కచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాల్సిందే.