Home » Aadhaar PAN Link
Aadhaar-PAN Deadline : ఆధార్-పాన్ లింక్ గడువు నేటితో ముగుస్తుంది. ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ లో SMS ద్వారా లింక్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
Aadhaar PAN Link : ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయలేదా? వెంటనే ఈ పని పూర్తి చేయండి లేదంటే ఇబ్బందులు తప్పవు..
Pan-Aadhaar Linking Deadline : ఐటీ చట్టం, 1961 ప్రకారం.. పన్ను చెల్లింపుదారులందరూ తమ పాన్ కార్డును ఈ తేదీలోగా తమ ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. లేదంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలుసా?
Aadhaar-PAN Link : పాన్-ఆధార్ కార్డు లింక్ చేసుకున్నారా? మార్చి 31 దాటితే పెనాల్టీ తప్పదు.. ఎక్కడ రూ. 1000 జరిమానా చెల్లించాల్సి వస్తుందోనని అందరూ కంగారుపడ్డారు. ఇప్పటివరకూ లింక్ చేసుకుని వారంతా హడావుడి చేశారు.
ఆధార్ పాన్ అనుసంధానం గడువును పొడిగించాలని ANMI కోరింది. లేదంటే మార్కెట్ మీద భారీ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.(Aadhaar PAN Link)